సుక్మా, నారాయణపూర్ అడవుల్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల పట్టివేత
వరంగల్, సెప్టెంబర్ 01 (చక్రవాణి న్యూస్) :
ఛత్తీస్‌గఢ్: సుక్మా, నారాయణపూర్ జిల్లాల అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు చెందిన రెండు భారీ డంపులను స్వాధీనం చేసుకున్నాయి. నారాయణపూర్‌లో తనిఖీల్లో 303, 315 రైఫిల్స్, 12 బోర్ తుపాకులు, బీజీఎల్ లాంచర్లు, టెలిస్కోప్, పేలుడు పదార్థాలు లభించాయి. సుక్మా జిల్లాలో కొడెక్స్ వైర్, డిటోనేటర్లు, జిలిటిన్ స్టిక్స్, టిఫిన్ బాక్స్ బాంబులు, బ్యాటరీలు తదితర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
చక్రవాణి
న్యూస్
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే
విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"
●
అన్యాయంపై అక్షర సమరం..
అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews |
#అవినీతిపై_సుదర్శన_చక్రం |
#అన్యాయంపై_విష్ణుచక్రం |
#నిజం_వైపు_చక్రవాణి

No comments:
Post a Comment