ప్రజా ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా కార్డుల అందజేత పాల్గొన్న సర్పంచ్ బండారి నర్సింగం , మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు
మల్హర్, ఆగస్టు 21(చక్రవాణి న్యూస్) :
ప్రజా ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ప్రతి అర్హునికి రేషన్ కార్డు అందించాలనే ఉద్దేశంతో శుక్రవారం పెద్దతుండ్ల గ్రామపంచాయతీ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం, మాజీ ఎంపీపీ మల్హర్ రావు, ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్, వార్డు సభ్యులు బండ విష్ణు వర్ధన్, గ్రామ GPO మానస, రేషన్ డీలర్ సురేష్‌లతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

No comments:
Post a Comment