Full width home advertisement

Post Page Advertisement [Top]

మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ అంతరాయం

 33 కేవీ లైన్ అత్యవసర మరమ్మత్తుల వల్లే సరఫరా నిలిపివేత

మల్హర్, జూలై 16: తాడిచర్ల సబ్‌స్టేషన్ పరిధిలో నేడు (గురువారం) మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కొయ్యూరు విద్యుత్ శాఖ ఏఈ (AE/op) ఒక ప్రకటనలో తెలిపారు. 33 కేవీ లైన్‌లో అత్యవసర మరమ్మత్తు పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.ఈ సమయంలో సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని వ్యవసాయ ఫీడర్లలో 3-ఫేజ్ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుందని స్పష్టం చేశారు. కావున తాడిచర్ల గ్రామ వినియోగదారులు, రైతులు ఈ సమయాన్ని గమనించి తమ పనులను ముందే ప్రణాళిక చేసుకోవాలని, మరమ్మత్తు పనులకు సిబ్బందికి సహకరించాలని ఏఈ కోరారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]