పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య ఆధ్వర్యంలో సన్మానం!
మల్హర్, జూలై 15: తాడిచర్లలోని కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీ) నూతన మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్‌కు పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న మేనేజర్ దుంపల వెంకటరాజం అందించిన ఉత్తమ సేవలను కొనియాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బ్యాంక్ సేవలను మరింత ముందుకు తీసుకెళ్తామని నూతన మేనేజర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, సహకార సంఘం నాయకులు పాల్గొన్నారు
.
.


No comments:
Post a Comment