సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు
మల్హర్, జూలై 6: [తాడిచెర్ల పిహెచ్ సి వైద్యాధికారి ఆదేశాల మేరకు మండలంలోని కొయ్యూరు అంగన్వాడీ కేంద్రం వద్ద సోమవారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కొండ రాజమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంప్‌లో డాక్టర్ సంగీత వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానికులకు రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు ఎస్తేరు, సుజాత, ఆశావర్కర్లు వసుమతి, ఉమ పాల్గొన్నారు. అనంతరం స్కూల్ పిల్లలకు వైద్య పరీక్షలు చేసి, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు. ఆశ వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:
Post a Comment