హజరైన బిఆర్ఎస్ నాయకులు
మల్హర్,జూలై 4 : మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని శాత్రాజ్‌పల్లి గ్రామంలో వేల్పుల ఓదెలు - రాధ దంపతుల కుమారుడు జగదీష్, నిషాల వివాహ రిసెప్షన్ వేడుక శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మంథని మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్ట శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులను పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఇనగంటి నాగేశ్వర్ రావు, నారా రమేష్, జాగరి హరీష్, బండ రాజ్‌కుమార్, జోడు చంద్రయ్య, మంత్రి గట్టయ్య, , కటకం శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:
Post a Comment