Full width home advertisement

Post Page Advertisement [Top]

హన్మకొండ ఆసుపత్రిలో తెల్లవారుజామున కన్నుమూత.. 

 కుటుంబానికి సర్పంచ్ జ్యోత్స్న సరీన్ రావు ప్రగాఢ సానుభూతి

మల్హర్ , సెప్టెంబర్ 13 (చక్రవాణి న్యూస్) : మండలంలోని కొండంపేట గ్రామంలోని 6వ వార్డు సభ్యుడు కోడిశాల మల్లేష్ ఆదివారం తెల్లవారుజామున హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల గ్రామ సర్పంచ్ బెల్లంకొండ జ్యోత్స్న సరీన్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మల్లేష్ మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు సర్పంచ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]