Full width home advertisement

Post Page Advertisement [Top]

 

మల్హర్,సెప్టెంబర్ 02(చక్రవాణి న్యూస్) :

ఇతర రాజకీయ పార్టీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇందారపు సిద్దు మాదిగ ప్రకటించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇతర రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలోని ఎంఆర్‌పీఎస్‌ ఉద్యమంలో బాధ్యతలు చేపట్టి, ఆయన వెన్నంటి నడవాలని నిర్ణయించుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]