ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులుగా నియామకం అయిన మంతిని రాజ్ కుమార్
జిల్లా ఇన్‌చార్జిల చేతుల మీదుగా నియామక పత్రం
మల్హర్ ,సెప్టెంబర్ 8 (చక్రవాణి న్యూస్) : మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన మంతిని రాజ్‌కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నెల 1న జరిగిన కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి మేడిపల్లి శ్యామ్ మాదిగ, అంబాల చంద్రమౌళి మాదిగ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మండల పరిధిలో ఎమ్మార్పీఎస్ బలోపేతానికి మరియు మాదిగల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:


0 Comments