తాడిచర్ల ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ పాఠశాలలో పంపిణీ.. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
మల్హర్ , ఆగస్టు 31 (చక్రవాణి న్యూస్) :
మల్హర్‌రావు మండల కేంద్రమైన తాడిచర్లలోని ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఉచిత యూనిఫాంల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు గీత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు యూనిఫాంలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి, ఎంపీడీవో క్రాంతి కుమార్, కొయ్యూరు ఎస్‌ఐ-2 కళ్యాణ్, ఏపీఎం హనుమంతరావు, సీసీ వెంకటయ్య హాజరై విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ్‌కుమార్, సురేష్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సరిత, సీఆర్‌పీ సమత, మహిళా శక్తి సంఘం సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:


0 Comments