ఏకగ్రీవంగా తాడిచర్ల టాటా మ్యాజిక్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

మల్హర్ , ఆగస్టు 10 (చక్రవాణి న్యూస్) : స్థానిక నాగులమ్మ టాటా మ్యాజిక్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా కేసారపు బాలయ్య, ఉపాధ్యక్షుడిగా జక్కం రాజేందర్, కోశాధికారిగా కావేటి రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన నాయకత్వం మాట్లాడుతూ.. వాహనదారుల సమస్యల పరిష్కారానికి, యూనియన్ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు టి. సాయి కిరణ్, జి. సాగర్, ఎం. శివ సాయి, పి. వెంకటేష్, ఎస్. సతీష్, బి. రాజు, ఎం. శ్రావణ్, ఎల్. అనిల్, ఎమ్. సమ్మయ్య, ఐలయ్య తదితరులు పాల్గొని నూతన బాడీకి అభినందనలు తెలిపారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments