TRSMA భూపాలపల్లి జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీగా రేగటి రాజబాబు ఏకగ్రీవ ఎన్నిక

 

రేగటి రాజబాబు 


భూపాలపల్లి, జులై 03:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ట్రస్మా (TRSMA ఆర్గనైజేషన్ సెక్రటరీ గా మల్హర్ రావు మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ '' విజ్ఞాన జ్యోతి విద్యా మందిర్ కరస్పాండెంట్ రేగటి రేగటి రాజబాబు ను ట్రస్మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ ఎన్నికలలో భాగంగా కీలక బాధ్యతలను ఖరారు చేశారు. ట్రస్మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో సభ్యులందరి సమక్షంలో  ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటిస్తూ తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రస్మా కమిటీ ప్రతినిధులు, పలువురు పాఠశాలల యాజమాన్యాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"

  • అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews  |  #అవినీతిపై_సుదర్శన_చక్రం  |  #అన్యాయంపై_విష్ణుచక్రం  |  #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments