కొయ్యూరులో ఎస్ఐఆర్ (SIR) సర్వే.
మల్హర్, జూలై 4: మల్హర్ మండలంలోని కొయ్యూరు గ్రామంలో శనివారం ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమం జరిగింది. ఇందులో సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ పాల్గొని మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరు కార్డుల్లో తప్పులు ఉంటే బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా సరిచేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ ఎడ్ల సరిత, బీఎల్ఏ వేల్పుల మహేందర్, మాజీ ఉపసర్పంచ్ కొండూరి మమత మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

0 Comments