కొయ్యూరు ఎస్ఐ మహేందర్‌ను కలిసిన సర్పంచ్ గడ్డం క్రాంతి

ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

మల్హర్, జూలై 4: మలహార్ మండలం కొయ్యుర్ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ఓ) మహేందర్‌ను చిన్నతుండ్ల గ్రామ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గడ్డం క్రాంతి రణదేవ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్ఓకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎడ్లపల్లి ఉపసర్పంచ్ వేల్పుల రమేష్, వల్లెంకుంట మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం ప్రేమ్ కుమార్, తాడిచెర్ల యూత్ అధ్యక్షులు మేనం శ్రీను మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments