కిషన్ నాయక్‌ ను సన్మానించిన సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ

కాటారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ నాయక్‌ను బుధవారం మల్హర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొండ రాజమ్మ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రవీందర్ దంపతులు, పాత్రికేయులు రాజునాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐత సమ్మిరెడ్డి, ఆంగోత్ కిషన్ లాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు విషయాలపై చర్చించారు.

చక్రవాణి న్యూస్

ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం... అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!

#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments