తెలంగాణ ఉద్యమకారుడు ముడితనపెల్లి ప్రభాకర్
భూపాలపల్లి, జూలై 31 (చక్రవాణి న్యూస్) :
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు ముడితనపెల్లి ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఉద్యమకారుల పక్షాన గొంతు విప్పిన తొలి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి గారికి జోహార్లు అర్పించి ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

0 Comments