తృటిలో తప్పిన ప్రాణాపాయం
మల్హర్ , ఆగస్టు 01 (చక్రవాణి న్యూస్) : మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. వర్షాల ధాటికి మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఎస్సీ కాలనీకి చెందిన తాండ్ర కౌసల్య అనే నిరుపేద కూలికి చెందిన పెంకుటిల్లు పూర్తిగా నేలమట్టమైంది. గురువారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా శబ్దం రావడంతో అప్రమత్తమై భయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. తాము నివాసం ఉంటున్న ఇల్లు కూలిపోయి రోడ్డున పడ్డామని నిరుపేద కుటుంబానికి చెందిన తమను ప్రభుత్వం, అధికారులు ఆర్థికంగా ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:
Post a Comment