తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

వచ్చే దసరా నాటికి ఉద్యమకారులకు గుర్తింపు, ఆత్మగౌరవం రావాలి.... టీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్

 

ఉద్యమకారుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి

తొమ్మిదేళ్లుగా ఉద్యమకారుల సంక్షేమం కోసం నిరంతర కృషి


హైదరాబాద్, అక్టోబర్ 21(చక్రవాణి న్యూస్) : తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వ గుర్తింపు లభించి, ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులు వచ్చే దసరా నాటికి రావాలని టీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆకాంక్షించారు. విజయదశమి సందర్భంగా ఉద్యమకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర సాధన అనంతరం ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటిస్తూ ఉద్యమకారులను ఐక్యం చేసి, వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ఉద్యమకారుల సమస్యలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం, గుర్తింపు కమిటీ ఏర్పాటు వంటి పరిణామాల్లో ఫోరం కృషి ఉందన్నారు. ఉద్యమకారులను విడదీసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఉద్యమకారుడికి గుర్తింపు, ఆత్మగౌరవం, సంక్షేమం అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains