తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

24 గంటల విద్యుత్‌ హామీ ఏమైంది? టిఆర్పీ మల్హర్ ఇంచార్జి మేనం సంతోష్

 


తాడిచర్లలో విద్యుత్‌ కోతలతో రైతుల ఇబ్బందులు

వరి పంట కీలక దశలోనైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ 

మల్హర్‌, అక్టోబర్ 9 (చక్రవాణి న్యూస్): మల్హర్‌ మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీఆర్‌పీ పార్టీ మల్హర్ రావు మండల ఇన్‌చార్జి మేనం సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కనీసం ఎనిమిది గంటలైనా విద్యుత్‌ అందని పరిస్థితులు నెలకొనడం బాధాకరమన్నారు.ప్రస్తుతం వరి పంట కీలక దశలో ఉందని, ఈ సమయంలో విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తాడిచర్లలో నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains