తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

పీఆర్‌టీయూ టీఎస్‌లో మల్హర్‌ నేతలకు కీలక బాధ్యతలు

 రాష్ట్ర కార్యవర్గంలో ముగ్గురికి చోటు.. మండల శాఖ హర్షం

నూతన బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపిన పిఆర్టియూ ప్రతినిధులు

మల్హర్‌, అక్టోబరు 16 (చక్రవాణి న్యూస్‌):పీఆర్‌టీయూ టీఎస్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గంలో మల్హర్‌రావు మండలానికి చెందిన ముగ్గురు నేతలకు చోటు లభించడంతో మండల శాఖ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులుగా సిహెచ్ . సుధాకర్‌, జి. తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా సిహెచ్‌. పూర్ణచందర్‌ బాధ్యతలు చేపట్టడంపై మండల కమిటీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నూతన బాధ్యులకు మండల కమిటీ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టిన నేతలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, వారి హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని ఆకాంక్షించారు. విద్యారంగ అభివృద్ధికి తోడ్పడుతూ ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. మల్హర్‌రావు మండలం నుంచి ముగ్గురు నేతలకు రాష్ట్ర కార్యవర్గంలో ప్రాతినిధ్యం లభించడం స్థానిక ఉపాధ్యాయులకు గర్వకారణమని మండల కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. నూతన బాధ్యుల ఆధ్వర్యంలో సంఘం మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.


Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains