తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

ఎడ్లపల్లి మోడల్ స్కూల్‌లో గెస్ట్ టీచర్ పోస్టు కు ఆహ్వానం

 


ప్రిన్సిపాల్ సిహెచ్ పూర్ణచందర్ రావు

మల్హర్, అక్టోబర్ 1 (చక్రవాణి న్యూస్) : మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్‌ లో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సిహెచ్ పూర్ణచందర్ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించే ఈ పోస్టుకు నెలకు రూ.16,500 గౌరవ వేతనం ఉంటుందని బి.ఇడి(స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా సాధారణ బి.ఇడితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా అర్హత గల మండల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని అర్హులు ఈ నెల 2 నుంచి 7వ తేదీ లోపు దరఖాస్తులను మోడల్ స్కూల్ లో సమర్పించాలని కోరారు.



Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains