తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

కొయ్యూరు ప్రగతి ప్రణాళికపై గ్రామసభ

సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ ఆధ్వర్యంలో గ్రామసభ

మల్హర్ , అక్టోబర్ 2 (చక్రవాణి న్యూస్) : మండలంలోని కొయ్యూరు గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్, మల్హర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ అధ్యక్షతన గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీకి నివాళులర్పించారు. అనంతరం గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనులపై చర్చించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి, వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికను రూపొందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పంచగిరి రాజు, ఉపసర్పంచ్ సహేందర్, వార్డు సభ్యులు మధుసూదన్, వేల్పుల సారమ్మ, మందారపు రవళి, శశివర్ధన్, శ్యామల, సీసీ నాగరాజు, సీఏ సరిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు సౌజన్య, ఏఎన్‌ఎంలు ఈస్టర్, సుజాత, వసుమతితో పాటు గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

మీ చక్రవాణి న్యూస్
నేటి అక్షర ధ్వని
అన్యాయంపై అక్షర సమరం..
అవినీతిపై సుదర్శన చక్రం!
ప్రజల మాట.. మా అక్షరం
Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains