తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

అప్పయ్య అంత్యక్రియల్లో పాడె మోసిన ఫాక్స్ చైర్మన్ ఇప్ప మొండయ్య

కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపిన చైర్మన్

మల్హర్‌, అక్టోబర్ 22 (చక్రవాణి న్యూస్‌):  మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్‌ మేకల రాజయ్య యాదవ్‌ తండ్రి మేకల అప్పయ్య అనారోగ్యంతో మృతి చెందాగ విషయం తెలుసుకున్న మండల ఫ్యాక్స్‌ చైర్మన్‌ ఇప్ప మొండయ్య ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అంత్యక్రియల్లో పాడె మోసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మల్లారం గ్రామస్థులు పాల్గొన్నారు.

Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains