తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

🌺 శ్రీ విజయదశమి శుభాకాంక్షలు 🌺

 📰 చక్రవాణి న్యూస్ అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం!


చెడుపై మంచి విజయం సాధించిన విజయదశమి స్ఫూర్తితో.. సమాజంలో అన్యాయంపై అక్షర సమరం సాగిస్తూ, అవినీతిపై సుదర్శన చక్రంలా పోరాడుతూ ప్రజల పక్షాన నిరంతరం నిలబడటమే చక్రవాణి న్యూస్ లక్ష్యం.

అధికార బలానికి, అక్రమాలకు, అవినీతికి, అన్యాయాలకు ఎదురొడ్డి.. పేదలపై జరిగే దౌర్జన్యాలను, బాధితుల కన్నీళ్లను, అణగారిన వర్గాల ఆవేదనను అక్షరాల రూపంలో ప్రజల ముందుకు తీసుకురావడమే మా బాధ్యత.

న్యాయం కోసం పోరాడే ప్రతి బాధితుడి గొంతుకగా.. సమాజంలో అణచివేతకు గురవుతున్న ప్రతి ఒక్కరి పక్షాన నిలుస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, నిష్పక్షపాత జర్నలిజం దిశగా చక్రవాణి న్యూస్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

ప్రజలే మా బలం.. నిజమే మా ఆయుధం.. న్యాయమే మా లక్ష్యం!

ఈ విజయదశమి స్ఫూర్తితో సమాజంలో మంచికి విజయం, అన్యాయానికి పరాజయం కలగాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు. 🙏🌺

💐 ముడితనపల్లి ప్రభాకర్ CEO – చక్రవాణి డిజిటల్ న్యూస్ 🌐 www.chakravaninews.com

Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains