తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

భూసేకరణపై తాడిచెర్లలో ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభ



 మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో అధికారుల చర్యలు

మల్హర్ , సెప్టెంబర్ 19 (చక్రవాణి న్యూస్):

తాడిచెర్ల జెన్కో బొగ్గు గని డేంజర్ జోన్‌ పరిధిలోని భూముల భూసేకరణపై ఈ నెల 29న గ్రామసభ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడిచెర్ల పాత హైస్కూల్ ఆవరణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.భూసేకరణలో జరుగుతున్న జాప్యంపై ఈ నెల 16న ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్ ఆధ్వర్యంలో నిర్వాసితులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.మంత్రి ఆదేశాలతో రెవెన్యూ, జెన్కో అధికారులు గ్రామసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. డేంజర్ జోన్ పరిధిలోని నిర్వాసితులు, భూములు కోల్పోతున్న ప్రజలు గ్రామసభకు హాజరై తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలియజేయాలని అధికారులు కోరారు.



మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains