మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.... లారీ ఢీకొని ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు
మంచిర్యాల ,సెప్టెంబర్ 28 (చక్రవాణి న్యూస్) : వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
