బాపూజీ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం
మల్హర్ , సెప్టెంబర్ 21(చక్రవాణి న్యూస్) :
తెలంగాణ ఉద్యమ మార్గదర్శి, స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు, టీయూఎఫ్ ఫోరం భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్ ఆయన సేవలను స్మరించారు.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో బాపూజీ పోరాట స్ఫూర్తి ఉద్యమకారులకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు. రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. బాపూజీ ఆశయాలను కొనసాగించాలని కోరారు.
మీ చక్రవాణి న్యూస్
నేటి అక్షర ధ్వని
అన్యాయంపై అక్షర సమరం..
అవినీతిపై సుదర్శన చక్రం!
అవినీతిపై సుదర్శన చక్రం!
ప్రజల మాట.. మా అక్షరం
