అడ్వాలపల్లి బీసీ కాలనీలో బోర్ ఏర్పాటు


 బీసీ కాలనీ ప్రజల సమస్యకు పరిష్కారం

మల్హర్, సెప్టెంబర్ 11(చక్రవాణి న్యూస్) :సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మల్హర్ రావు మండలం అడ్వాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో గ్రామ ప్రజల అవసరాల కోసం బోర్ ఏర్పాటు చేశారు. సర్పంచ్ అజ్మీరా సారక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ ఇప్ప మొండయ్య, BRS జిల్లా యువజన నాయకుడు అజ్మీరా బాలాజీ నాయక్, ఉపసర్పంచ్ బానోత్ రాజేందర్, వార్డు సభ్యులు దొడ్ల అనూష, అజ్మీరా కవితా–సమ్మయ్య, BRS యూత్ అధ్యక్షుడు అడ్వాల రాజు, BRS నాయకులు అజ్మీరా సారయ్య, ఇప్ప కృష్ణకర్, సుంకరి రాజేశం, నాంపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments