మండల కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్‌కు ఘన సన్మానం

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ దొగ్గేల సంపత్

మల్హర్ , ఆగస్టు 16 (చక్రవాణి న్యూస్) : మల్హర్‌రావు మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా ఇంచార్జ్ మరియు నాచారం వార్డు సభ్యుడు దొగ్గేల సంపత్ ఆదివారం ఎడ్లపల్లి గ్రామంలో శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా దొగ్గేల సంపత్ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మరియు మహిళా నాయకురాళ్లను అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి నూతన అధ్యక్షులు కృషి చేయాలని కోరారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

Post a Comment

0 Comments