తెలంగాణకు భారీ వర్షాల ముప్పు


ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్, జూలై 30 (చక్రవాణి న్యూస్) : తెలంగాణ వ్యాప్తంగా నేడు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.


ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:




Post a Comment

0 Comments