ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
మల్హర్ రావు, జూలై 25: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మలహర్రావ్ మండలం పెద్ద తుండ్ల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి శివ పంచాయతన ఆలయంలో వేద త్రిపుర పీఠం ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో వ్రతాలను నిర్వహించుకున్నారు. ఆలయం భక్తుల జయజయధ్వానాలు, వేద మంత్రోచ్ఛారణలతో మారుమోగింది. ఈ వ్రత మహోత్సవాన్ని జయప్రదం చేయడానికి ప్రత్యేకంగా సహకరించిన శ్రీ మోతే విశ్వనాథం గురువుగారి శిష్య బృందానికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ప్రజా పక్షం -... అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:
Post a Comment