పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..
అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్కు తరలింపు
వరంగల్ , జూలై 26 :
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఉదయం ఆయనకు తీవ్ర గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు, అనుచరులు వెంటనే స్పందించి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆయనను అత్యవసరంగా హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ప్రార్థిస్తున్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:
