Comments
Recent
Search This Blog
Archive
Sports
Business
Life & style
Games
Footer Menu Widget
About Me
Full width home advertisement
Author Description
Most Popular
మల్హర్ ఆర్ఎంపీ, పీఎంపీ నూతన అడ్హాక్ కమిటీ ఎన్నిక
పోస్టాఫీసులకు పక్కా భవనాలేవీ?
Post Page Advertisement [Top]
కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. పదవులు శాశ్వతం కాదని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతా
ప్రాణం ఉన్నంత వరకు హస్తం పార్టీలోనే.. వరంగల్ తూర్పు నుంచి మళ్లీ పోటీ చేస్తాం
వరంగల్, సెప్టెంబర్ 13 చక్రవాణి న్యూస్ : కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెరదించారు. పదవులు శాశ్వతం కాదని, తమకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్‌లోని ఎంకే నాయుడు హోటల్‌లో తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కొండా దంపతులు సమావేశమయ్యారు.
పదవుల కంటే పార్టీనే ముఖ్యం
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ.. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ రాజకీయ లక్ష్యమని తెలిపారు. పదవులు వస్తుంటాయని, పోతుంటాయని.. అయితే పార్టీ పట్ల, తమను నమ్ముకున్న కార్యకర్తల పట్ల కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుందని అన్నారు.తూర్పు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 24 మంది కార్పొరేటర్లను గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. తమను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారని.. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని అన్నారు.
కార్యకర్తలే మా బలం
కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కొండా మురళి పేర్కొన్నారు. కార్యకర్తలే కొండా దంపతుల అసలైన బలమని చెప్పారు. తనపై జరిగిన దాడిలో శరీరంలో ఇంకా నాలుగు బుల్లెట్లు ఉన్నాయని, కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులే తనను ఇంతకాలం నిలబెట్టాయని భావోద్వేగంగా తెలిపారు.
మంత్రి పదవి అలంకారం మాత్రమే
మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. మంత్రి పదవి కోల్పోయిన నేపథ్యంలో తాము కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. పదవి అనేది కేవలం అలంకారం మాత్రమేనని, పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటామని అన్నారు.కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి తనకు ఫోన్లు వచ్చాయని, పార్టీని వీడకుండా కాంగ్రెస్‌లోనే కొనసాగాలని సూచించినట్లు తెలిపారు. తాము పార్టీ మారే ఆలోచనలో లేమని స్పష్టం చేశారు. పదవి కోల్పోవడం తనకు బాధ కలిగించలేదని, అయితే సరైన కారణం లేకుండా పదవి నుంచి తొలగించడం బాధించిందని పేర్కొన్నారు.
తూర్పు నియోజకవర్గమే మా రాజకీయ క్షేత్రం
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే కొనసాగుతామని కొండా సురేఖ స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌లో మార్పులు వస్తే పరిస్థితులు మారవచ్చని, లేకపోతే తూర్పు నియోజకవర్గం నుంచే మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.తమ కుటుంబ రాజకీయాల్లో కొండా దంపతులు ఒక వైపు, తమ కుమార్తె మరో వైపు అని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ పార్టీ హద్దులు దాటి వ్యవహరించలేదని పేర్కొన్నారు.
అసమ్మతి అంశంపైనా స్పందన
గ్రేటర్ వరంగల్ రాజకీయాల్లో నెలకొన్న విభేదాలపై కూడా కొండా దంపతులు స్పందించారు. గుండు సుధారాణిపై అసమ్మతి వ్యక్తం చేయాలని భావించిన సమయంలో ఆమె వచ్చి కొండా మురళిని కలిసి గౌరవం చూపడంతో ఆ అంశాన్ని అక్కడితో వదిలేశామని తెలిపారు.
ఎమ్మెల్సీ సారయ్యకు కూడా తమ అనుచరుల బలాన్ని ప్రత్యక్షంగా చూపిస్తామని సవాల్ చేశారు.
విలువలతో కూడిన రాజకీయాలే మా విధానం
తాము ఎప్పుడూ వ్యక్తిగత రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి విలువలతో కూడిన రాజకీయాలు చేశామని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తమపై మాట్లాడే నాయకులు ఆచితూచి మాట్లాడాలని హెచ్చరించారు.
కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యం
రాబోయే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలాన్ని చాటాలని కార్యకర్తలకు కొండా సురేఖ పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గంలో 24 సీట్లు గెలుచుకునేలా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా మరింత ప్రాధాన్యం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొండా మురళికి చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని తెలిపారు.ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ నాయకులు గోపాల నవీన్ రాజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాష్, వీరగోని రాజ్ కుమార్, మేడిది మధు, మాజీ కార్పొరేటర్లు, మాజీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మోస్ట్ పాపులర్$type=one$count=5
ఇతర వార్తలు$type=blogging$m=0$cate=0$sn=0$rm=0$c=6$va=0
- #ChakravaniNews
- 2026 Koyyur
- Advalpally
- agriculture ao
- Bhupalpally
- Bhupalpally News
- breaking news
- Cardon and Search
- cc roads
- Chakravani News
- Chakravani News Label
- ChakravaniNews
- Coal Block 2
- collector
- Crime News
- cv anand
- Danger zone
- Duddilla Sridhar Babu
- gandra satyanarayana
- Gudumba Seized
- Happy friendship day
- Hyderabad
- Independence Day
- Kataram
- Kataram DSP
- Kavitha
- Koyyuru Police
- Local News
- Malhar
- Malharrao
- OCP news
- Police Outpost
- Revanth Reddy
- Saroornagar
- Singareni
- Students Protest
- Tadicherla
- Telangana News
- Tg genco
- Thadicharla
- Vision Andhra
- Warangal
- warangal news
- అగ్రికల్చర్ న్యూస్
- ఎమ్మ
- ఎస్ఐఆర్ సర్వే
- కల్యాణలక్ష్మి
- కాటారం
- కాపురం
- కాళోజి జయంతి
- కొం
- కొయ్యూరు
- కొయ్యూరు నాగులమ్మ
- కొయ్యూరు పోలీస్
- కోల్ బ్లాక్ 01
- క్రైమ్ వార్తలు
- ఖమ్మం
- గణేష్ మండపాల
- గాధంపల్లి
- చక్రవాణి న్యూస్
- చక్రవాణి న్యూస్. మల్హర్
- చక్రవాణి బ్రెకింగ్ న్యూస్
- చండీ హోమం
- టిజి జెన్కో డైరెక్టర్
- డిజపి Dgp
- తాజా వార్తలు
- తాజా వార్తలు Breaking News
- తాజా సమాచారం
- తాజావార్తలు
- తాడిచర్ల
- తాడిచెర్ల
- తాడిచెర్ల ఓసీపీ
- తెలంగాణ
- తెలంగాణ తాజా
- తెలంగాణ తాజా వార్తలు
- తెలంగాణ తాజా సమాచారం
- తెలంగాణ బ్రెకింగ్ న్యూస్
- తెలంగాణ వార్తలు
- నమ్మించి తీసుకెళ్లి.. నట్టేట ముంచాడు!
- నాగపంచమి పూజలు
- నాగియా
- పిఏసిఎస్
- పూర్ణాహుతి
- పెద్దతూండ్ల
- బ్రెకింగ్ న్యూస్
- భుపాలపల్లి
- భూ నిర్వాసితులు
- భూపాలపల్లి
- భూపాలపల్లి జిల్లా
- భూపాలపల్లి జిల్లా వార్తలు
- భూపాలపల్లి వార్తలు
- మల్లారం అంగన్వాడీ
- మల్హర్
- మల్హర్ న్యూస్
- మెడికల్ క్యాంపు
- రంగారెడ్డి
- వరంగల్
- వరంగల్ వార్తలు
- వరంగల్. మల్హర్
- వారాహి నవరాత్రి ఉత్సవాలు
- వారాహి మాత
- వార్తలు
- విద్యార్థుల ఆందోళన
- వేడుకలు
- సహకార సంఘం
- సింగరేణి వార్తలు
- సింగరేణికి తాడిచెర్ల కోల్ బ్లాక్ 02
- సీఎంఆర్‌ఎఫ్
- హైదరాబాద్
- హైదరాబాద్ క్రైం న్యూస్
RECENT$type=list-tab$date=0$au=0$c=5
- #ChakravaniNews
- 2026 Koyyur
- Advalpally
- agriculture ao
- Bhupalpally
- Bhupalpally News
- breaking news
- Cardon and Search
- cc roads
- Chakravani News
- Chakravani News Label
- ChakravaniNews
- Coal Block 2
- collector
- Crime News
- cv anand
- Danger zone
- Duddilla Sridhar Babu
- gandra satyanarayana
- Gudumba Seized
- Happy friendship day
- Hyderabad
- Independence Day
- Kataram
- Kataram DSP
- Kavitha
- Koyyuru Police
- Local News
- Malhar
- Malharrao
- OCP news
- Police Outpost
- Revanth Reddy
- Saroornagar
- Singareni
- Students Protest
- Tadicherla
- Telangana News
- Tg genco
- Thadicharla
- Vision Andhra
- Warangal
- warangal news
- అగ్రికల్చర్ న్యూస్
- ఎమ్మ
- ఎస్ఐఆర్ సర్వే
- కల్యాణలక్ష్మి
- కాటారం
- కాపురం
- కాళోజి జయంతి
- కొం
- కొయ్యూరు
- కొయ్యూరు నాగులమ్మ
- కొయ్యూరు పోలీస్
- కోల్ బ్లాక్ 01
- క్రైమ్ వార్తలు
- ఖమ్మం
- గణేష్ మండపాల
- గాధంపల్లి
- చక్రవాణి న్యూస్
- చక్రవాణి న్యూస్. మల్హర్
- చక్రవాణి బ్రెకింగ్ న్యూస్
- చండీ హోమం
- టిజి జెన్కో డైరెక్టర్
- డిజపి Dgp
- తాజా వార్తలు
- తాజా వార్తలు Breaking News
- తాజా సమాచారం
- తాజావార్తలు
- తాడిచర్ల
- తాడిచెర్ల
- తాడిచెర్ల ఓసీపీ
- తెలంగాణ
- తెలంగాణ తాజా
- తెలంగాణ తాజా వార్తలు
- తెలంగాణ తాజా సమాచారం
- తెలంగాణ బ్రెకింగ్ న్యూస్
- తెలంగాణ వార్తలు
- నమ్మించి తీసుకెళ్లి.. నట్టేట ముంచాడు!
- నాగపంచమి పూజలు
- నాగియా
- పిఏసిఎస్
- పూర్ణాహుతి
- పెద్దతూండ్ల
- బ్రెకింగ్ న్యూస్
- భుపాలపల్లి
- భూ నిర్వాసితులు
- భూపాలపల్లి
- భూపాలపల్లి జిల్లా
- భూపాలపల్లి జిల్లా వార్తలు
- భూపాలపల్లి వార్తలు
- మల్లారం అంగన్వాడీ
- మల్హర్
- మల్హర్ న్యూస్
- మెడికల్ క్యాంపు
- రంగారెడ్డి
- వరంగల్
- వరంగల్ వార్తలు
- వరంగల్. మల్హర్
- వారాహి నవరాత్రి ఉత్సవాలు
- వారాహి మాత
- వార్తలు
- విద్యార్థుల ఆందోళన
- వేడుకలు
- సహకార సంఘం
- సింగరేణి వార్తలు
- సింగరేణికి తాడిచెర్ల కోల్ బ్లాక్ 02
- సీఎంఆర్‌ఎఫ్
- హైదరాబాద్
- హైదరాబాద్ క్రైం న్యూస్
REPLIES$type=list-tab$com=0$c=4$src=recent-comments
- #ChakravaniNews
- 2026 Koyyur
- Advalpally
- agriculture ao
- Bhupalpally
- Bhupalpally News
- breaking news
- Cardon and Search
- cc roads
- Chakravani News
- Chakravani News Label
- ChakravaniNews
- Coal Block 2
- collector
- Crime News
- cv anand
- Danger zone
- Duddilla Sridhar Babu
- gandra satyanarayana
- Gudumba Seized
- Happy friendship day
- Hyderabad
- Independence Day
- Kataram
- Kataram DSP
- Kavitha
- Koyyuru Police
- Local News
- Malhar
- Malharrao
- OCP news
- Police Outpost
- Revanth Reddy
- Saroornagar
- Singareni
- Students Protest
- Tadicherla
- Telangana News
- Tg genco
- Thadicharla
- Vision Andhra
- Warangal
- warangal news
- అగ్రికల్చర్ న్యూస్
- ఎమ్మ
- ఎస్ఐఆర్ సర్వే
- కల్యాణలక్ష్మి
- కాటారం
- కాపురం
- కాళోజి జయంతి
- కొం
- కొయ్యూరు
- కొయ్యూరు నాగులమ్మ
- కొయ్యూరు పోలీస్
- కోల్ బ్లాక్ 01
- క్రైమ్ వార్తలు
- ఖమ్మం
- గణేష్ మండపాల
- గాధంపల్లి
- చక్రవాణి న్యూస్
- చక్రవాణి న్యూస్. మల్హర్
- చక్రవాణి బ్రెకింగ్ న్యూస్
- చండీ హోమం
- టిజి జెన్కో డైరెక్టర్
- డిజపి Dgp
- తాజా వార్తలు
- తాజా వార్తలు Breaking News
- తాజా సమాచారం
- తాజావార్తలు
- తాడిచర్ల
- తాడిచెర్ల
- తాడిచెర్ల ఓసీపీ
- తెలంగాణ
- తెలంగాణ తాజా
- తెలంగాణ తాజా వార్తలు
- తెలంగాణ తాజా సమాచారం
- తెలంగాణ బ్రెకింగ్ న్యూస్
- తెలంగాణ వార్తలు
- నమ్మించి తీసుకెళ్లి.. నట్టేట ముంచాడు!
- నాగపంచమి పూజలు
- నాగియా
- పిఏసిఎస్
- పూర్ణాహుతి
- పెద్దతూండ్ల
- బ్రెకింగ్ న్యూస్
- భుపాలపల్లి
- భూ నిర్వాసితులు
- భూపాలపల్లి
- భూపాలపల్లి జిల్లా
- భూపాలపల్లి జిల్లా వార్తలు
- భూపాలపల్లి వార్తలు
- మల్లారం అంగన్వాడీ
- మల్హర్
- మల్హర్ న్యూస్
- మెడికల్ క్యాంపు
- రంగారెడ్డి
- వరంగల్
- వరంగల్ వార్తలు
- వరంగల్. మల్హర్
- వారాహి నవరాత్రి ఉత్సవాలు
- వారాహి మాత
- వార్తలు
- విద్యార్థుల ఆందోళన
- వేడుకలు
- సహకార సంఘం
- సింగరేణి వార్తలు
- సింగరేణికి తాడిచెర్ల కోల్ బ్లాక్ 02
- సీఎంఆర్‌ఎఫ్
- హైదరాబాద్
- హైదరాబాద్ క్రైం న్యూస్
RANDOM$type=list-tab$date=0$au=0$c=5$src=random-posts
- #ChakravaniNews
- 2026 Koyyur
- Advalpally
- agriculture ao
- Bhupalpally
- Bhupalpally News
- breaking news
- Cardon and Search
- cc roads
- Chakravani News
- Chakravani News Label
- ChakravaniNews
- Coal Block 2
- collector
- Crime News
- cv anand
- Danger zone
- Duddilla Sridhar Babu
- gandra satyanarayana
- Gudumba Seized
- Happy friendship day
- Hyderabad
- Independence Day
- Kataram
- Kataram DSP
- Kavitha
- Koyyuru Police
- Local News
- Malhar
- Malharrao
- OCP news
- Police Outpost
- Revanth Reddy
- Saroornagar
- Singareni
- Students Protest
- Tadicherla
- Telangana News
- Tg genco
- Thadicharla
- Vision Andhra
- Warangal
- warangal news
- అగ్రికల్చర్ న్యూస్
- ఎమ్మ
- ఎస్ఐఆర్ సర్వే
- కల్యాణలక్ష్మి
- కాటారం
- కాపురం
- కాళోజి జయంతి
- కొం
- కొయ్యూరు
- కొయ్యూరు నాగులమ్మ
- కొయ్యూరు పోలీస్
- కోల్ బ్లాక్ 01
- క్రైమ్ వార్తలు
- ఖమ్మం
- గణేష్ మండపాల
- గాధంపల్లి
- చక్రవాణి న్యూస్
- చక్రవాణి న్యూస్. మల్హర్
- చక్రవాణి బ్రెకింగ్ న్యూస్
- చండీ హోమం
- టిజి జెన్కో డైరెక్టర్
- డిజపి Dgp
- తాజా వార్తలు
- తాజా వార్తలు Breaking News
- తాజా సమాచారం
- తాజావార్తలు
- తాడిచర్ల
- తాడిచెర్ల
- తాడిచెర్ల ఓసీపీ
- తెలంగాణ
- తెలంగాణ తాజా
- తెలంగాణ తాజా వార్తలు
- తెలంగాణ తాజా సమాచారం
- తెలంగాణ బ్రెకింగ్ న్యూస్
- తెలంగాణ వార్తలు
- నమ్మించి తీసుకెళ్లి.. నట్టేట ముంచాడు!
- నాగపంచమి పూజలు
- నాగియా
- పిఏసిఎస్
- పూర్ణాహుతి
- పెద్దతూండ్ల
- బ్రెకింగ్ న్యూస్
- భుపాలపల్లి
- భూ నిర్వాసితులు
- భూపాలపల్లి
- భూపాలపల్లి జిల్లా
- భూపాలపల్లి జిల్లా వార్తలు
- భూపాలపల్లి వార్తలు
- మల్లారం అంగన్వాడీ
- మల్హర్
- మల్హర్ న్యూస్
- మెడికల్ క్యాంపు
- రంగారెడ్డి
- వరంగల్
- వరంగల్ వార్తలు
- వరంగల్. మల్హర్
- వారాహి నవరాత్రి ఉత్సవాలు
- వారాహి మాత
- వార్తలు
- విద్యార్థుల ఆందోళన
- వేడుకలు
- సహకార సంఘం
- సింగరేణి వార్తలు
- సింగరేణికి తాడిచెర్ల కోల్ బ్లాక్ 02
- సీఎంఆర్‌ఎఫ్
- హైదరాబాద్
- హైదరాబాద్ క్రైం న్యూస్
क्रामिक खबरें
ताजा खबरें
WHAT’S HOT NOW
Subscribe Us
/gi-fire/ YEAR POPULAR$type=one
-
ఓసీపీ డేంజర్ జోన్‌లోని గృహాలకు పరిహారం అందించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వినతి మల్హర్, సెప్టెంబర్ 15, చక్రవాణి న్యూస్: తాడి...
-
కన్వీనర్ గా చొప్పరి రాజయ్య జిల్లా కమిటీ ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు మల్హర్, సెప్టెంబర్ 13(చక్రవాణి న్యూస్) : తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫే...
-
గ్రామ పంచాయతీ కార్యాలయాల తరహాలో శాశ్వత భవనాలు నిర్మించాలి వీబీజీ-రామ్‌జీ పథకంలో పోస్టాఫీసులకూ చోటివ్వాలి బ్యాంకింగ్ నుంచి ఆధార్ వరక...
-
మల్హర్ ఎంపిడిఓ క్రాంతి కుమార్ తాడిచర్ల మండల పరిషత్ కార్యాలయంలో జయంతి వేడుకలు మల్హర్, సెప్టెంబర్ 09(చక్రవాణి న్యూస్) : తెలంగాణ ప్రజల గొంతుక...
-
తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు మల్హర్ , సెప్టెంబర్ 16(చక్రవాణి న్యూస్) : మండల కేంద్రమైన తాడిచెర్ల శివారు...
-
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి, సెప్టెంబర్ 13 (చక్రవాణి న్యూస్): విఘ్నేశ్వరుని ఆశీస్సులతో జ...
-
గిరిజన హామీలు అమలు చేయాలి.. చలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ముందస్తు అరెస్టులు మల్హర్ , సెప్టెంబర్ 11(చక్రవాణి న్యూస్) : ...
-
పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్, సెప్టెంబర్ 14 (చక్రవాణి న్యూస్) : తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే...
-
బీసీ కాలనీ ప్రజల సమస్యకు పరిష్కారం మల్హర్, సెప్టెంబర్ 11(చక్రవాణి న్యూస్) :సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మల్హర్ రావు మండలం అడ్వాలపల...
-
41వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రజక సంఘం నాయకులు మల్హర్, సెప్టెంబర్ 10(చక్రవాణి న్యూస్) :తెలంగాణ సాయ...



COMMENTS