Powered by Blogger.
Comments
Recent
Search This Blog
Archive
Sports
Business
Life & style
Games
Footer Menu Widget
About Me
Full width home advertisement
Author Description
Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
Most Popular
మల్హర్ ఆర్ఎంపీ, పీఎంపీ నూతన అడ్హాక్ కమిటీ ఎన్నిక
September 13, 2026
అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి
September 16, 2026
Post Page Advertisement [Top]
తాడిచెర్ల ఏఎమ్మార్ ఓసిపి ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘన
వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదానం
హాజరైన జెన్కో సీఈఓ ప్రకాష్ దంపతులు
మల్హర్, సెప్టెంబరు 17 (చక్రవాణి న్యూస్)
మండల కేంద్రమైన తాడిచెర్లలో టీజీ జెన్కో ఓసిపి బొగ్గు వెలికితీత పనులు నిర్వహిస్తున్న ఏఎమ్మార్ కోల్ బ్లాక్–1 సంస్థ ప్రాంగణంలో గురువారం గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం భక్తుల కోలాహల నడుమ ఘనంగా సాగింది. ఏఎమ్మార్ కోల్ బ్లాక్–1 వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి వేడుకలను జరుపుకోవాలని, విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలకు జెన్కో సీఈఓ ప్రకాష్ కుటుంబ సమేతంగా ముఖ్య అతిథిగా విచ్చేశారు. మండపంలో కొలువైన గణనాథుడిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, హెచ్ఆర్ డీజీఎం రమేష్ బాబులతో పాటు సంస్థకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఆహ్వానితులు, కార్మికులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

మరిన్ని తాజా వార్తలు
వార్తలు లోడ్ అవుతున్నాయి...
పాత వార్తలు లోడ్ అవుతున్నాయి...
చక్రవాణి న్యూస్

COMMENTS