Powered by Blogger.
Comments
Recent
Search This Blog
Archive
Sports
Business
Life & style
Games
Footer Menu Widget
About Me
Full width home advertisement
Author Description
Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
Most Popular
మల్హర్ ఆర్ఎంపీ, పీఎంపీ నూతన అడ్హాక్ కమిటీ ఎన్నిక
September 13, 2026
అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి
September 16, 2026
Post Page Advertisement [Top]
మల్హర్‌రావు మండలంలోని ఎంపీపీఎస్ పీవీ నగర్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ డీ. చంద్రశేఖర్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సం
మల్హర్, సెప్టెంబర్ 16 (చక్రవాణి న్యూస్) : మల్హర్‌రావు మండలంలోని ఎంపీపీఎస్ పీవీ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న డీ. చంద్రశేఖర్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో ఆయనను మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు పాఠశాలలో మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు చంద్రశేఖర్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు.ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన డీ. చంద్రశేఖర్‌ను పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు అభినందించారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల అభ్యున్నతికి మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.
మరిన్ని తాజా వార్తలు
వార్తలు లోడ్ అవుతున్నాయి...
పాత వార్తలు లోడ్ అవుతున్నాయి...
చక్రవాణి న్యూస్
COMMENTS